యాక్సిడెంట్ లో రిషబ్ పంత్ కు తీవ్రగాయాలు

యాక్సిడెంట్ లో రిషబ్ పంత్ కు తీవ్రగాయాలు

యాక్సిడెంట్ లో రిషబ్ పంత్ కు తీవ్రగాయాలు

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రిషబ్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈక్రమంలో మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో రిషబ్ ను రిషికేష్ లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్లాస్టితక్ సర్జరీ కోసం ఢిల్లీకి తరలించారు.