పిల్లలు సూర్య గ్రహణం చూడొద్దు

పిల్లలు సూర్య గ్రహణం చూడొద్దు

వరంగల్ టైమ్స్, వరంగల్:  గ్రహణం పడుతున్న, వీడుతున్న సమయంలో సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఇవి కంటి కేంద్ర భాగంలోని మాక్యులాకు నష్టం కలిగిస్తాయి. రెటినా మధ్యభాగంలో మాక్యులా ఉంటుంది. ఈ భాగం దెబ్బతింటే కళ్ళు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది.  గ్రహణం వేళ బయటికి వెళ్లేవాళ్ళు ఒంటికి, మొఖానికి సన్‌స్క్రీన్‌ లోషన్లు రాసుకోవాలి. కంటి అద్దాలు ధరించాలి.పిల్లలు సూర్య గ్రహణం చూడొద్దు