సిరీస్​ భారత్​ కైవసం

సిరీస్​ భారత్​ కైవసంసిడ్నీ: టీ20 మూడో వన్డేలో ఆసీస్​ పెట్టిన 195 పరుగుల లక్ష్యాన్ని భారత్​ చేధించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలోనే తన లక్ష్యాన్ని చేధించి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో భారత్​ మరో మ్యాచ్​ మిగిలి ఉండగానే సిరీస్​ కైవసం చేసుకుంది. డేనియల్​ సామ్స్​ బౌలింగ్​లో రెండు సిక్సర్లు సాధించిన హార్దిక్​ జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. శిఖర్​ ధావన్​(52,36 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్​లు), కేఎల్​రాహూల్​(30,22 బంతుల్లో2ఫోర్లు,1 సిక్స్​), విరాట్​కోహ్లి (40,24 బంతుల్లో 2 ఫోర్లు,సిక్స్​లు), హార్దిక్​పాండ్యా (42నాటౌట్​,22 బంతుల్లో 3ఫోర్లు,2 సిక్స్​లు),శ్రేయస్​ అయ్యర్​(12నాటౌట్​,5బంతుల్లో 1ఫోర్​, 1సిక్స్​)లు రాణించి జట్టును గెలిపించారు.