భారీగా ఫేక్ ఇంజన్ ఆయిల్ బాటిల్స్ పట్టివేత  

భారీగా ఫేక్ ఇంజన్ ఆయిల్ బాటిల్స్ పట్టివేత

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ఎవరికీ తెలియ కుండా ఫేక్ స్టిక్కర్స్ ఇంజన్ ఆయిల్ బాటిల్స్ కి వేసి అమ్ముతున్నారన్న పక్కా సమాచారం మేరకు హంటర్ రోడ్డు సంతోషిమాత పరిధిలో ఓ ఇంట్లో భద్రపరిచిన ఫేక్ ఇంజన్ ఆయిల్ బాటిల్స్ లను టాక్స్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులో తీసుకున్నారు.భారీగా ఫేక్ ఇంజన్ ఆయిల్ బాటిల్స్ పట్టివేత  వారి వద్ద నుండి రూ. 6.87.532/- విలువ చేసే ఫేక్ ఇంజన్ ఆయిల్ బాటిల్స్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో అడిషనల్ డిసిపి వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ , సిఐలు సంతోష్ , జి.శ్రీనివాస్, టాక్స్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.