తెలంగాణలో కొత్తగా 352 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 352 కరోనా పాజిటివ్‌ కేసులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్‌: తెలంగాణలో గురువారం కొత్తగా 352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027కి చేరింది. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పరిధిలో 302తెలంగాణలో కొత్తగా 352 కరోనా పాజిటివ్‌ కేసులుకేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనాతో ముగ్గురు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 195కు పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2,531 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఈ రోజు 230 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 3301 మంది డిశ్చార్జి అయ్యారు.