బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బిగ్ బాస్ సీజన్ 5 ట్రోపీని వీజే సన్నీ దక్కించుకున్నాడు. ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగిన చివరి ఘట్టం నేటితో ముగిసింది. బిగ్ బాస్ సీజన్ 5లో విన్నర్ గా వీజే సన్నీని నాగార్జున ప్రకటించారు. రన్నరప్ గా షణ్ముక్ జశ్వంత్ నిలిచాడు. ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ 5లో సిరి, మానస్, శ్రీరామచంద్ర, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్ లు నిలిచారు. చివరగా వీజే సన్నీకి బిగ్ బాస్ సీజన్ 5 ట్రోపీ దక్కగా, రన్నరప్ గా షణ్ముక్ జశ్వంత్ లు నిలిచారు.