60 లక్షల చలాన్ల క్లియర్‌.. రూ.70కోట్ల రాబడి

60 లక్షల చలాన్ల క్లియర్‌.. రూ.70కోట్ల రాబడి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్‌ : ట్రాఫిక్‌ చలాన్ల ఈ-అదాలత్‌కు భారీ స్పందన వస్తోంది. ఆరు రోజుల్లో 60 లక్షలకు పైగా చలాన్లు క్లియర్‌ కాగా.. ప్రభుత్వ ఖజానాలో సుమారు రూ.70 కోట్లు చేరినట్లు తెలిసింది.  75 శాతానికి పైగా చెల్లింపులు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల నుంచే జరిగాయని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు.60 లక్షల చలాన్ల క్లియర్‌.. రూ.70కోట్ల రాబడి