సింగరేణిలో ప్రమాదం..నలుగురు కార్మికులు మృతి

సింగరేణిలో ప్రమాదం..నలుగురు కార్మికులు మృతి

వరంగల్ టైమ్స్, పెద్దపెల్లి జిల్లా : రామగుండం సింగరేణిలో ప్రమాదం జరిగింది. బొగ్గు గని పై కప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో 20 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. గనిలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.