మరో 7 రోజులే ఛాన్స్

మరో 7 రోజులే ఛాన్స్

మరో 7 రోజులే ఛాన్స్

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: రూ.2000 నోట్లు మార్చుకునేందుకు మరో వారం గడువు మాత్రమే ఉంది.ఈ నెల 30వ తేదీ ఆర్బీఐ డెడ్ లైన్ గా విధించింది.ఇంకా రూ.2వేల నోట్లు ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకొని మార్చుకోవచ్చని సూచించింది. కాగా ఈ యేడాది మే 19న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.