టీమిండియా లక్ష్యం 195

టీమిండియా లక్ష్యం 195సిడ్నీ : టీ 20 మూడో వన్డేలో టాస్​ ఓడి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆసీస్​ నిర్ణీత 20 ఓవర్లలో195 పరుగులు చేసింది. వేడ్​ ఆది నుంచి దూకుడుగా ఆడటంతో ఆసీస్​కు మంచి స్కోరు లభించింది. వేవ్​ ఎడా పెడా బౌండరీలు కొట్టడంతో స్కోరు భారీగా పెరిగింది. అయితే కెప్టెన్​ కోహ్లీ అతడిని రనౌట్​ చేయడంతో వేవ్​ పరుగులకు బ్రేకులు పడ్డాయి. ఈ భారీ లక్ష్యాన్ని టీమిండియా ఎలా ఎదుర్కొంటుందోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. సిరీస్​ ఎవరికి దక్కుతుందోనని క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.