బజాజ్ గ్రూప్‌ అధినేత రాహుల్‌ బజాజ్‌ కన్నుమూత

బజాజ్ గ్రూప్‌ అధినేత రాహుల్‌ బజాజ్‌ కన్నుమూతవరంగల్ టైమ్స్,ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త బజాబ్‌ గ్రూప్‌ అధినేత రాహుల్‌ బజాజ్‌(83) కన్నుమూశారు.ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్‌లోనే బజాజ్‌ ఆటో ఛైర్మన్‌గా రాహుల్‌ బజాజ్‌ రాజీనామా చేశారు.ఆయనకు 2001లో పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు.