పీసీసీ అధ్యక్షుడిపై పీఎస్ లో ఫిర్యాదు

పీసీసీ అధ్యక్షుడిపై పీఎస్ లో ఫిర్యాదు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి పై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో భజరంగ్ దళ్ కార్యకర్తల ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి భరత మాతపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు చేసిన ఫిర్యాదును ఎల్బీనగర్ పోలీసులు స్వీకరించారు.పీసీసీ అధ్యక్షుడిపై పీఎస్ లో ఫిర్యాదు