కేటీకే 8 ఇంక్లైన్ మేనేజర్ సస్పెక్టెడ్ డెత్

కేటీకే 8 ఇంక్లైన్ మేనేజర్ సస్పెక్టెడ్ డెత్జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కేటీకే 5 ఇంక్లైన్ మూలమలుపు వద్ద భూపాలపల్లి-పరకాల జాతీయ రహదారిపై అనుమానాస్పద స్థితిలో ఓ కారులో వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతుడు కేటీకే 8 ఇంక్లైన్ బొగ్గు గనిలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న కుమారస్వామిగా పోలీసులు గుర్తించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.