మంత్రి కేటీఆర్ కి అమెరికాలో ఘనస్వాగతం

మంత్రి కేటీఆర్ కి అమెరికాలో ఘనస్వాగతం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు ఈ రోజు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం తెలిపారు. ఎయిర్ పోర్టులో మంత్రి కేటీఆర్ కి ఫ్లవర్ బొకేలు అందించి స్వాగతం తెలిపారు.మంత్రి కేటీఆర్ కి అమెరికాలో ఘనస్వాగతం