తాత అయిన ముఖేష్ అంబాని

తాత అయిన ముఖేష్ అంబానిముంబై: నీతా అంబానీ-ముఖేష్ అంబానీలు మొదటి సారి గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు. ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రి అయ్యాడు. శ్లోకా-ఆకాష్ దంపతులకు ముంబైలో గురువారం ఓ మగశిశువు జన్మించాడు. తల్లీ , కొడుకు ఇరువురు క్షేమంగా ఉన్నట్లు అంబానీ కుటుంబ అధికార ప్రతినిధి ప్రకటనలో తెలిపారు. మొదటిసారి నానమ్మ , తాతయ్య ప్రమోషన్ అందుకోవడంపై నీతా-ముఖేష్ అంబానీలు సంతోషం వ్యక్తం చేశారు. ధీరూ బాయి-కోకిలాబెన్ అంబానీలు తమ ముని మనవడిని చూసి మురిసిపోతూ బేబీ బాయ్ కి హర్ట్ లీ వెల్ కమ్ చెప్పారు.