నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్
వరంగల్ టైమ్స్, అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి.
* 27-1-2023 (శుక్రవారం)–1వ రోజు ( 8.5 కిలోమీటర్లు)
ఉదయం 10.30 ని.లకు –కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి వరద రాజస్వామి గుడికి చేరుకుని పూజలు చేస్తారు.
ఉదయం 11.03 ని.లకు –పూజ అనంతరం గుడి ఆవరణలో పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకుని పాదయాత్రకు శ్రీకారం చుడతారు.
Posted :ఉదయం 11.30 ని.లకు –సమీపంలోని మసీదులో ప్రార్థనలు.
ఉదయం 11.55 ని.లకు –హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు.
మధ్యాహ్నం 12.45 ని.లకు –డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు.
మధ్యాహ్నం 1.05 ని.లకు –కుప్పం బస్ స్టేషన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.
మధ్యాహ్నం 1.25 ని.లకు –కొత్త బస్ స్టేషన్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.
మధ్యాహ్నం 3.00 గం.లకు –హెచ్ పి పెట్రోలు బంకు సమీపంలో బహిరంగసభ.
సాయంత్రం 4.30 ని.లకు –ట్రాఫిక్ ఐలాండ్ జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు. కుప్పం ప్రభుత్వాసుపత్రి క్రాస్, శెట్టిపల్లి క్రాస్, బెగ్గిలపల్లి క్రాస్, పిఇఎస్ మెడికల్ కాలేజి సమీపాన క్యాంప్ సెట్ కు చేరుకుంటాడు.
సాయంత్రం 6.45 ని.లకు –పీఇఎస్ మెడికల్ కళాశాల సమీపాన క్యాంప్ సైట్ కు చేరికుని విశ్రాంతి తీసుకుంటారు..
*28-1-23 (శనివారం) –2వ రోజు ( 9.3కిలోమీటర్లు)
ఉదయం 8.00 గం.లకు –కుప్పం పీఇఎస్ మెడికల్ కళాశాల సమీపాన క్యాంప్ సైట్ నుంచి 2వరోజు పాదయాత్ర ప్రారంభమవుతంది.
ఉదయం 9.15 ని.లకు –బెగ్గిలపల్లిలో స్థానికులతో మాటామంతీ.
ఉదయం 11.05 ని.లకు –కడపల్లిలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం.
మధ్యాహ్నం 1.30 ని.లకు–కలమలదొడ్డిలో భోజన విరామం, అనంతరం పార్టీ సీనియర్ నేతలతో సమావేశం.
మధ్యాహ్నం 3.30 ని.లకు –కలమలదొడ్డి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
సాయంత్రం 5.00 ని.లకు –శాంతిపురం క్యాంప్ సైట్ కు చేరిక –ప్రముఖులతో సమావేశం.
సాయంత్రం 6.45 ని.లకు – 2వరోజు పాదయాత్రకు విరామం –శాంతిపురంలో బస.
*29-1-2023 (ఆదివారం) –3వ రోజు ( 11కిలోమీటర్లు)
ఉదయం 8.00 గం.లకు –శాంతిపురం క్యాంప్ సైట్ నుంచి 3వరోజు యాత్ర ప్రారంభం.
ఉదయం 8.45 ని.లకు –ప్రముఖులతో సమావేశం.
ఉదయం 9.45 ని.లకు –బడుమాకళ్లపల్లెలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం.
మధ్యాహ్నం 12.15 ని.లకు –కె.గెట్టపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటమంతీ.
మధ్యాహ్నం 12.45 ని.లకు –కె.గెట్టపల్లిలో భోజన విరామం.
మధ్యాహ్నం 3.00 గం.లకు –కె.గెట్టపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు.
సాయంత్రం 5.00 గం.లకు –చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్ కు చేరిక. ప్రముఖులతో సమావేశం.
సాయంత్రం 5.55 ని.లకు – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్ లో 3వరోజు పాదయాత్రకు విరామం, బస.