పవన్‌ పర్యటనలో అపశృతి

పవన్‌ పర్యటనలో అపశృతివిజయవాడ: పవన్‌ రాకతో కంకిపాడులో అభిమానుల కోలాహలం నెలకొంది. జనసేనానిని చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో ఉప్పలూరు, పునాదిపాడుల మధ్య ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందు పోలీసులు ఇబ్బందులు పడ్డారు. ఉయ్యూరు సమీపంలో పవన్‌ కల్యాణ్‌ వెంట వెళ్తున్న కార్యకర్తల బైక్‌లు ఢీకొని ప్రమాదం జరిగింది. ముగ్గురు జనసేన కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పవన్‌ పర్యటనలో అపశృతి