రాజకీయ ఎంట్రీ పై త్వరలోనే వెల్లడిస్తా: సూపర్ స్టార్

రాజకీయ అరంగేట్రంపై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో భేటీ అనంతరం ఈ మేరకు వెల్లడించారు. పోయెస్ గార్డెన్‌లోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు రజనీకాంత్.