ఏపీలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్

ఏపీలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్
వరంగల్ టైమ్స్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. మే 2 నుంచి 13 వరకు టెన్త్‌, ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నట్లు తెలిపారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉండనున్నట్లు పేర్కొన్నారు.