రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన మోడీ 

రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన మోడీ

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : బోయిగూడా అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల పరిహారంను ప్రధాని మోడీ ప్రకటించారు.రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన మోడీ