తెలంగాణలో మూడు రోజులు మోడీ టూర్

తెలంగాణలో మూడు రోజులు మోడీ టూర్

తెలంగాణలో మూడు రోజులు మోడీ టూర్వరంగల్ టైమ్స్, న్యూ ఢిల్లీ : రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో వరుసగా ఈ నెల 25, 26, 27న పర్యటించనున్నారు. ఈ నెల 25న కరీంనగర్ జన గర్జన సభలో , 26న నిర్మల్ జన గర్జన బహిరంగ సభలలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 27న హైదరాబాద్ లో రోడ్డు షో నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారు కావడంతో బీజేపీ తెలంగాణ నాయకత్వం సభలకు జన సమీకరణ చేసేందుకు సిద్ధమైంది.