ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్

ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు లపై సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవగానే ఆర్ధిక మంత్రి హరీష్ రావు 2022- 2023 రాష్ట్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. కాగా హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. అంతేకాదు బడ్జెట్ కాపీలను చించేశారు.ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్