వరంగల్ జిల్లా : కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే 25 మంది మెడికల్ విద్యార్థులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ కు కరోనా సోకింది. ప్రస్తుతం ప్రిన్సిపల్ ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు.6. పార్లమెంట్ లో కరోనా కలకలం..402 మందికి కొవిడ్