సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎర్రబెల్లి

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎర్రబెల్లిహైదరాబాద్: ఆరోగ్య సమస్యలు వున్న వారికి సీఎంఆర్ఎఫ్ ఆపన్నహస్తంగా ఉపయోగపడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండటంలోని పలువురు లబ్ధిదారులకు మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో సంబంధిత చెక్కులు అందచేశారు. సీఎంఆర్ఎఫ్ బాధితులకు భరోసా కలిగిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.