కుక్కల భారి నుంచి మెకాన్ని కాపాడిన ప్రజలు

కుక్కల భారి నుంచి మెకాన్ని కాపాడిన ప్రజలుమహబూబాబాద్ : జిల్లాలోని కొత్తగూడ మండలంలోని రేణ్యాతండా జీపీ పరిధి చిన్నతండాకు మంగళవారం అడవిలోనుంచి మెకం తప్పిపోయి వచ్చింది. అయితే మెకాన్ని కుక్కలు వెంటపడి తరిమాయి. ఈ క్రమంలో మెకాన్ని గమనించిన గ్రామస్తులు కుక్కలను వెళ్లగొట్టి కాపాడరు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి మెకాన్ని వారికి అప్పగించారు.