కొడుకుతో సరదాగా సానియా ఆటపాట

కొడుకుతో సరదాగా సానియా ఆటపాటహైదరాబాద్ ​​: టెన్నిస్​ క్రీడాకారిణి సానియామీర్జా తన కుమారుడు ఇజాన్​ మీర్జాతో కలిసి సరదాగా గడుపుతోంది. అతడి చిలిపి పనులను ఆస్వాదిస్తోంది. చిన్నారునితో కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్​ చేస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆమె సోషల్​మీడియా వేదికగా పంచుకుంటోంది. తాజాగా ఆమె తన చిన్నారునితో దిగిన ఫోటోను ఇన్​స్ట్రాగామ్​లో పోస్ట్​ చేసింది. ఈ చిత్రం ఇప్పుడు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కరోనా వైరస్​ కారణంగా ప్రస్తుతం ఆమె టెన్నిస్​ టోర్నీల్లో పాల్గొనడంలేదు. ఈ సమయానిన ఆమె తన కుమారునితో ఆనందంగా గడుపుతూ ఎంజాయ్​ చేస్తుంది.