పాముకాటుతో పాములు పట్టే వ్యక్తి మృతి

పాముకాటుతో పాములు పట్టే వ్యక్తి మృతి

వరంగల్ టైమ్స్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారంలో పాములు పట్టె షరీఫ్ పాము కాటుతో మృతి చెందాడు. ఈ రోజు మధ్యాహ్నం సమితి సింగారంలోని ఓ బావిలో షరీఫ్ త్రాచు పామును పట్టాడు.పాముకాటుతో పాములు పట్టే వ్యక్తి మృతిఆపై దాంతో ఆటలు అడుచుండగా పాము కాటుకు గురైయ్యాడు. ఇది గమనించిన స్నేహితులు త్రాగిన మైకంలో ఉన్న షరీఫ్ ను హాస్పిటల్ కు వెళ్ళమని చెప్పిన వినిపించుకోలేదు. గంట వరకు పామును ఆడించి అడవిలో వదిలి తిరిగి వస్తుండగా, షరీఫ్ కుప్ప కూలిపోయి మృతి చెందాడు.