తిరువూరులో సిఏం జగన్ పర్యటన ఈ విధంగా!

తిరువూరులో సిఏం జగన్ పర్యటన ఈ విధంగా!

తిరువూరులో సిఏం జగన్ పర్యటన ఈ విధంగా!

warangaltimes, అమరావతి: ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న తిరువూరు పర్యటన కు సంభందించి షెడ్యూల్ ఖరారయ్యింది.

వివరాలు :

.ఉదయం గం.1015 కు తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 10.20 కు తిరువూరు లోని వాహిని ఇంజినీరింగ్ కాలేజీకి చేరుకుంటారు.

అక్కడ 15 నిమిషాల విరామం అనంతరం 10.35 నుండి 10.45 వరకు ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు.

10.45 కు అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.00 కు సభ జరిగే ప్రాంతం కు చేరుకుంటారు.

11.00గం. నుండి 12.30 వరకు జగనన్న విద్యా దీవెన నగదు బదిలీకు సభందించి బటన్ నొక్కటం, తదుపరి విద్యార్థులు, ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారు.

తిరిగి అక్కడి నుండి రోడ్డు మార్గంలో 12.40 కు వాహిని ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు చేరుకొని 15నిమిషాలు పాటు పార్టీకి చెందిన స్థానిక నాయకులతో ముచ్చటిస్తారు

తదుపరి 12.55 కు తిరిగి హెలికాప్టర్ లో తాడేపల్లికి బయలుదేరుతారు.

సి ఏం టూర్ ప్రోగ్రాం ను ముఖ్య మంత్రి ప్రత్యేక కార్యదర్శి కె. నాగేశ్వరరెడ్డి విడుదల చేసారు.