రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్

రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మార్చి 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలకు దిగనుంది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్మరోవైపు ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి , కేంద్రప్రభుత్వానికి మధ్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో పండిని వరిని కొనుగోలు చేయాలని సీఎం లేఖలో కోరారు.