టర్కీ, సిరియాలో భూకంపం..100 మంది మృతి

టర్కీ, సిరియాలో భూకంపం..100 మంది మృతి

టర్కీ, సిరియాలో భూకంపం..100 మంది మృతి

వరంగల్ టైమ్స్, టర్కీ : టర్కీలోని నుర్దగికి 23 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం నమోదయ్యింది. టర్కీ, సిరియాలో భూకంపం సంభవించడంతో దాదాపు 100 మంది చనిపోయారు.కొద్ది నిమిషాల వ్యవదిలోనే రెండు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.8గా నమోదు కాగా భూప్రకంపనలతో టర్కీ, సిరియాలో భవనాలు కూలిపోయాయి. సిరియాలో 42 మంది, టర్కీలో 53 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.