ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులు మృతి

వరంగల్ టైమ్స్, మన్యం జిల్లా : పార్వతిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరాడ దగ్గర ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.