బోయిగూడ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి 

బోయిగూడ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని బోయిగూడలో ఈ తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాజ్ భవన్ అధికారులను అడిగి తెలుసుకున్నానని గవర్నర్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని తమిళిసై ఆకాంక్షించారు.బోయిగూడ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి