వరల్డ్ మహిళా క్రికెట్ లో భారత్ లక్ష్యం 261 రన్స్

వరల్డ్ మహిళా క్రికెట్ లో భారత్ లక్ష్యం 261 రన్స్

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : న్యూజిలాండ్ లో జరుగుతున్న ప్రపంచ మహిళా క్రికెట్ పోటీలో భారత్, న్యూజిలాండ్ మధ్య సెడ్డెన్ పార్కు స్టేడియంలో జరుగుతున్న పోటీలో టాస్ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకోగా బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 50 ఓవర్ల వరకు 9 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. వరల్డ్ మహిళా క్రికెట్ లో భారత్ లక్ష్యం 261 రన్స్భారత బౌలింగ్ లో పూజా వస్త్రాకర్ 10 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి 34 పరుగులు ఇచ్చింది. రాజేశ్వరీ గ్రైక్వాడ్ 2, దీప్తి శర్మ, గోస్వామి చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ జట్టులో అమెలియా కెర్ 50, అమీ సట్టెర్త్ వైట్ 75, మార్టిన్ 41, సోఫి డివైన్ 35 పరుగులు సాధించింది.