అంగన్ వాడీలతో కవిత ఉమెన్స్ డే వేడుకలు

అంగన్ వాడీలతో కవిత ఉమెన్స్ డే వేడుకలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత అంగన్ వాడీ ఉద్యోగులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత, అంగన్ వాడీ ఉద్యోగులతో కలిసి, కేక్ కట్ చేసి మహిళా దినోత్సవం జరుపుకున్నారు.అంగన్ వాడీలతో కవిత ఉమెన్స్ డే వేడుకలు