భారీ పోలీస్ బందోస్తు మధ్య కోర్టుకు ‘పట్టాభి’

భారీ పోలీస్ బందోస్తు మధ్య కోర్టుకు ‘పట్టాభి’

భారీ పోలీస్ బందోస్తు మధ్య కోర్టుకు 'పట్టాభి'వరంగల్ టైమ్స్, గన్నవరం : టీడీపీ నాయకుడు పట్టాభిని భారీ పోలీసు బందోబస్తు మధ్య గన్నవరం కోర్టుకు తరలించారు. నిన్నటి రోజున గన్నవరంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో పట్టాభిని పోలీసులు అదుపులోకి తీలుకున్నారు. గన్నవరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభితో పాటు మరికొంత మంది టీడీపీ నేతలను గన్నవరం పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు తరలించారు.