న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అత్యంత చల్లని ఉష్ణోగ్రతల మధ్య ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీసులు రిపబ్లిక్ వేడుకలను నిర్వహించారు.
1500 అడుగుల ఎత్తులో మైనస్ 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జవాన్లు జాతీయ జెండాతో కవాతు నిర్వహించారు. జవాన్లు జాతీయ జెండాను రెపరెపలాడించారు.
Home News