రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్టేషన్ పరిధిలో కన్న కూతురిని అత్యాచారం చేసిన కేసులో ఎల్బీనగర్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నింధితుడికి 15 సంవత్సరాల జైలుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ఎల్బీనగర్ కోర్టు తీర్పు నిచ్చింది. 2018లో ఎయిర్ పోర్ట్ పోలీస్టేషన్ పరిధిలో సొంత కూతురిపై అత్యాచారం చేసిన కసాయి తండ్రి. బాదితురాలితో పాటు తన చెల్లెకు రూ.6లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఇద్దరు చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది.
Home Uncategorized
Latest Updates
