భార్యను హతమార్చిన భర్త

భార్యను హతమార్చిన భర్త

వరంగల్ టైమ్స్, శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం గ్రామీణ మండలం సానివాడ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక చెందిన పొన్నాడ నవీన్‌కుమార్‌కు విశాఖపట్నానికి చెందిన కల్యాణి (30) తో కొంతకాలం కిందట వివాహం జరిగింది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి కూడా మరోసారి ఘర్షణ జరిగింది. ఆ సమయంలో క్షణికావేశానికి లోనైన నవీన్‌కుమార్‌ నిద్రపోతున్న కల్యాణిపై తలగడను పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. వెంటనే సీఐ అంబేడ్కర్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.