వరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ఆటో బోల్తా పడటంతో 16 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఆటోడ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నర్సింహులపేట మండలంలోని కొత్త తండా వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడింది.
Home Crime
Latest Updates
