ముగిసిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

ముగిసిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.