మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ మృతి

మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ మృతి

మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ మృతి

వరంగల్ టైమ్స్, విశాఖపట్నం : మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్ చికిత్స పొందుతూ కన్ను మూశారు. విశాఖపట్నం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గా తెలుస్తోంది. వట్టి వసంత్‌కుమార్‌ స్వస్థలం ప.గో.జిల్లా పూళ్ళ. పశ్చిమగోదావరి (ఏలూరు) జిల్లా ఉంగుటూరు శాసనసభ సభ్యుడు వట్టి వసంతకుమార్ పని చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.