ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఇండియా విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన హర్యాన వాసి డబ్బులు కౌంటింగ్ చేసే మిషన్లను రాడ్స్గా తయారు చేసుకుని బంగారాన్ని తరలిస్తున్నాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టి విచారించగా అక్రమంగా తరలిస్తున్న 375 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.