నేడే పల్స్ పోలియో కార్యక్రమం

నేడే పల్స్ పోలియో కార్యక్రమం

నేడే పల్స్ పోలియో కార్యక్రమం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 0-5 యేళ్లలోపు పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలు వేసేందుకు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 23,331 పోలియో కేంద్రాల ద్వారా 38,31,907 లక్షల మంది పిల్లలకు వీటిని వేస్తామని పేర్కొంది. 869 ట్రాన్సిట్ కేంద్రాలతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.