వరంగల్ జిల్లా : దేశాయిపేట్ లోని రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో రంగనాయకుల స్వామి, గోదాదేవి, జీయర్ విగ్రహాలు త్రవ్వకాల్లో బయటపడ్డాయి. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులతో పాటు, చుట్టుప్రక్కల ప్రాంతాల వారు రంగనాయకుల ఆలయానికి తరలివస్తున్నారు. తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Home United Warangal