మార్చి 3న ఏపీ మంత్రి వర్గ సమావేశం

మార్చి 3న ఏపీ మంత్రి వర్గ సమావేశం

వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం మార్చి 3న జరుగనుందని ఏపీ చీఫ్ సెక్రటరీ కార్యాలయ అధికారులు తెలిపారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందన్నారు. కేబినెట్ సమావేశంలో ప్రతిపాదించే అంశాలతో కూడిన జాబితాను అన్ని ప్రభుత్వ శాఖలూ మార్చి 2 మధ్యాహ్నం ఒంటి గంటలోపు కార్యాలయానికి పంపాలని సీఎస్ కార్యాలయం వెల్లడించింది.

మార్చి 3న ఏపీ మంత్రి వర్గ సమావేశం