హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని బడు లకు రేపటి నుంచి దసరా సెల వులు ప్రారంభంకానున్నాయి.
ఈమేరకు పాఠశాల విద్యాశాఖ రేపటినుంచి ఈనెల17 వర కు దసరా సెలవులు ప్రకటిం చింది. బడులు ఈనెల18న పునఃప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్1నుంచి ప్రత్యక్ష బోధన మొదలైంది.అటు,భారీ వర్షా లవల్ల పలుజిల్లాల్లో తక్కువ రోజులే తరగతులు జరిగాయి. జూనియర్ కాలేజీలకు ఈనెల 13నుంచి18వరకు దసరా సెలవులు ప్రకటించారు.
Home Education