ఔదార్యం చాటిన మంత్రి కేటీఆర్

హైదారాబాద్ : హకీంపేట వద్ద మియాపూర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురికాగా, అటు వైపు నుంచి వస్తున్న మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్ ని ఆపి, క్షతగాత్రులను ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

ఔదార్యం చాటిన మంత్రి కేటీఆర్ఔదార్యం చాటిన మంత్రి కేటీఆర్