15 రన్స్ తేడాతో ఆర్సీబీ పై రాజస్తాన్ విజయం

15 రన్స్ తేడాతో ఆర్సీబీ పై రాజస్తాన్ విజయం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : 29 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును రాజస్తాన్ ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రియాన్ పరాగ్ ( 31 బంతుల్లో 56 నాటౌట్ ; 3 ఫోర్లు, 4 సిక్స్ లు ) అర్ధసెంచరీ సాధించాడు. అనంతరం బెంగళూరు 19.03 ఓవర్లలో 115 రన్స్ కి ఆలౌటైంది. కెప్టెన్ డెప్లెసిస్ ( 21 బంతుల్లో 23 ; 3 ఫోర్లు, 1 సిక్స్ ) దే అత్యధిక స్కోరు. కుల్దీప్ సేన్ ( 4/20) రాణించగా, అశ్విన్ 3 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు.15 రన్స్ తేడాతో ఆర్సీబీ పై రాజస్తాన్ విజయం