ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తప్పిన ప్రమాదం
వరంగల్ టైమ్స్, ఉప్పల్ : ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. కీసర వద్ద కుక్కను తప్పించబోయి ముందుకు వెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే వాహనం ఢీ కొన్నది. దీంతో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి స్వల్ప గాయాల అయ్యాయి.