కోలుకున్న చంద్రబాబు నాయుడు

హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ నెల 18న కరోనా బారినపడిన చంద్రబాబు నాయుడు తన నివాసంలో హోం ఐసోలేషన్ లో ఉంటూ కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో పార్టీపై దృస్టి సారించారు చంద్రబాబునాయుడు.